వివాహం అనేది నిజంగా ఇద్దరి అంగీకారం ఉంటే సరిపోయేది అయితే దానికి ఒక ప్రక్రియ, అంతమంది అతిథులు, పెద్ద వేడుక అవసరం లేనేలేదు. పెళ్లి అనేది కుటుంబాలకు అందులోని వారి జీవితాలకు కూడా సంబంధించింది.
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, రాయపోల్ గ్రామస్తుల కథనం ప్రకా రం.. రాయపోల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి (26