‘ఈ సిరీస్లో పనిచేసిన వారంతా మా అన్నపూర్ణ స్డూడియోస్ కాలేజీలో చదువుకున్నవారే. వారి మధ్యనున్న స్నేహం కథ బాగా రావడానికి దోహదపడింది’ అని చెప్పింది నిర్మాత సుప్రియ యార్లగడ్డ. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో
‘ఓటీటీ మాధ్యమంతో ప్రేక్షకుల్ని మెప్పించడం సులభంకాదు. ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని ఉత్కంఠకు లోనుచేయడానికి ఎంతో శ్రమించాలి. ఆ అంశాలన్నీ ‘లూజర్-2’ ట్రైలర్లో కనిపిస్తున్నాయి’ అని అన్నారు నా