మే 21, 22న డీఈఈసెట్
డీఈఈసెట్‌కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన వివరాలను గురువారం సెట్ డైరెక్టర్ వెల్లడించారు. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ జారీ చేశారు.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తేతెలంగాణ):డీఈఈసెట్‌కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన వివరాలను గురువారం సెట్ డైరెక్టర్ వెల్లడించారు. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. మే 15 తర్వాత హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ‘కీ’ని మే 25న విడుదల చేస్తారు. అదేరోజూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మే 30న ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 1 నుంచి 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి 8వరకు వెబ్ ఆప్షన్, జూన్ 9న ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 14న సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DEECET
- DEECET exam
- exam
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

