Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
పాట్నా: కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత పలువురు రోగులు చూపు కోల్పోయారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ముజఫర్‌పూర్ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆరుగురు రోగులకు మంగళవారం కంటిశుక్లం శస్త్రచ