: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆదివారం శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పట్టింది.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.