ఆసక్తికరంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆదివారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది.
వర్షాలు, వరదల కారణంగా జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున వరుణుడు శాంతించాలని రాష్ట్రమంతా పూజలు జరిగాయి. తెలంగాణ అర్చక సమాఖ్య, దేవాదాయ పాలనాధికారుల పర్యవేక్షణలో 12,000 పైచిలుకు ఆలయాల్లో వరుణ జపాలు, హోమా�