కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపారు.