యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున ప్రధానాలయంలో ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభా రాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం పూజలు నిర్వహి
యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక�