Pragya Jaiswal | రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal).. ఈ ఇద్దరు భామల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మలు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.
ఎప్పుడూవృత్తిపరమైన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే మహేశ్ బాబు తీరిక సమయం దొరికితే చాలు ఏదో వెకేషన్ ప్లాన్ చేస్తాడు. టైం దొరికితే కుటుంబసభ్యులతో కలిసి సరదా షికారు చేస్తుంటాడు.