Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కుమార్తెను తీసుకొని లండన్ కేఫ్‌కు (London Restaurant) వెళ్లాడు.
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ టెస్టులో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంబరాన్ని కెప్టెన్ విరాట్ ( Virat Kohli ) తన భార్య అనుష్కా శర్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ �