Virat Kohli | లండన్ కేఫ్‌లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్
Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కుమార్తెను తీసుకొని లండన్ కేఫ్‌కు (London Restaurant) వెళ్లాడు.
Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్కడ ఆసుపత్రిలో అనుష్క శర్మ ( Anushka Sharma ) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కోహ్లీ లండన్‌లో (London) ఉంటున్నాడు. తన విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. ముఖ్యంగా తన కుమార్తె వామిక ఆలనా పాలనా చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే వామికతో (Vamika) కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇందులో భాగంగానే కుమార్తెను తీసుకొని లండన్ కేఫ్‌కు (London Restaurant) వెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఫుడ్ తింటూ కనిపించారు. కోహ్లీని గుర్తుపట్టిన కొందరు అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్చేయగా ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న లండన్‌లోనే కొడుకు జన్మించాడు. తమ కొడుక్కి అకాయ్ (Akaay) అని పేరు కూడా పెట్టేశారు.
Virat Kohli in a restaurant in London. pic.twitter.com/E20OWlxb1n
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024
Virat with Vamika ❤️😇#ViratKohli | @imVkohli pic.twitter.com/GxA3xlB0ch
— Virat Kohli FC™ (@ViratsPlanet) February 26, 2024
Also Read..
mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్
Accident | ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టి..
Stock Market Opening Bell | నష్టాల్లోనే మొదలై.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

