బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్
ముథోల్ అసెంబ్లీ నియోజవర్గానికి బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీ సభ్యులను ప్రకటించారు.