రాష్ట్ర బీజేపీలో కొత్త చిచ్చు పుట్టింది. ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపుపై రచ్చ ఢిల్లీకి చేరింది. దీంతో టిక్కెట్ల కేటాయింపు ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి, మెదక్ �
కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటన�