2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.