తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని సహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని పరిరక్షిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రాంతీయ రాష్ర్టాల్లో ప్రయాణించే విమానాల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు విజ్ఞప్తి చేశారు.