కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయమూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయ
రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. చివరకు అనేక మంది కర్షకులకు రిక్త‘హస్తం’చూపించింది. రేషన్ కార్డులు లేవని.. రుణం ఎక్కువ ఉందని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి.. సర్వే చేపట్టి కాలయాప�