పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో మరో 277 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్లో 282 సీట్లకు 277 సీట్లు భర్తీకాగా, 5 సీట్లు మిగిలినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో ఈ ఏడాది 90శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 961 సీట్లకు మొదటి విడతలోనే 871 సీట్లు భర్తీ అయ్యాయి. పీజీ లాసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు.