హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో (ఏఐజీ) హాస్పిటల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగి మృతిచెందడం అనుమానాలకు తావిస్తున్నది.
లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు.