అర్హులైన పింఛన్‌దారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అంథెటికేషన్ సర్వే చేపట్టింది. గద్వాల మున్సిపాలిటీలో మే నెలలో చేపట్టిన సర్వే ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 70శాతం సర్వే మాత్రమే �
చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్‌దారులు బతికున్నట్లు నిర్ధారించుకునేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన చేయూత లైవ్ అథెంటిఫికేషన్ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.