‘ఇంటర్, ఎంసెట్ ఎగ్జామ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. హీరో మౌళి చేసిన అఖిల్ పాత్ర ఎలాంటి ఇబ్బందుల్లో అయినా ఫన్‌గా బిహేవ్ చేస్తుంది. ఎంసెట్ కోచింగ్ సెంటర్, వాళ్ల చదువులు, ప్రేమలో పడే క్షణాలు వ
‘ లిటిల్ హార్ట్స్' అనగానే ‘ప్రేమించుకుందాం రా’ సినిమా గుర్తొచ్చింది. అందులో వెంకటేశ్ చేతిలో ఉన్న లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ మదిలో మెదిలింది. టీజర్ చాలా బావుంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనిపిస�