Purushottam Nayak | నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
పెద్దపల్లి జిల్లా లో ని 15 ఏళ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవ భరత్ సాక్షరాత్ లక్యమని డీఈవో అన్నారు. పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాల లో మండల రీ సోర్స్ పర్సన్లకు వయోజన విద్య పై సోమ�