అందరూ రచనలు చేయడం వేరు. అమ్మ రాయడం వేరు. అమ్మ రాతలో అభిమానం తొంగిచూస్తుంది. అనునయం హత్తుకుంటుంది. ఆవేశమూ అంతే రీతిలో హెచ్చరిస్తుంది. పడిశం పట్టిన సమాజానికి అమ్మ రాత మిరియాల చారు.
మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సాహిత్య సదస్సు ఈనెల 30న జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సదస్సులో ‘ఆత్మ’, కాఫీటెబుల్