గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు టాటా ఏస్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం భీమారం శి�