దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాడ్గులపల్లి, మార్చి 18 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ నిధులు రూ.5లక్షలతో మం�