ధూమ పానం చేసే వారి చట్టబద్ధ వయసుపై పరిమితులు విధించాలని జపాన్ పరిశోధకులు సూచించారు. 22 ఏండ్ల వారికే ధూమపానం చేసేందుకు చట్టబద్ధంగా అనుమతించాలని వారు పేర్కొన్నారు.
రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నట