కాంగ్రెస్ ప్రభుత్వం సున్నపురాయి గనుల లీజు ఈ-వేలంలో భాగంగా సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్‌కు కట్టబెట్టిన మైనింగ్ ప్రాంతం చారిత్రక మట్టపల్లి ఆలయానికి దగ్గరలో ఉన్నదని ఆందోళన వ్
10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.