కడప పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య
10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

అమరావతి : కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలోని బైరటీస్ గని వద్ద ఈ ఉదయం జిలిటెన్స్టిక్స్ పేలిన విషయం తెలిసిందే. ముగ్గురాళ్ల గనిలో పేలుళ్లు జరిపేందుకు బద్వేలు నుంచి వాహనంలో జిలిటెన్స్టిక్స్ తీసువచ్చారు.
కూలీలు వీటిని అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఘటనాస్థలంలోనే 9 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడగా బాధితులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

