భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణక్షేత్రం లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
మండలంలోని నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లింబాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు.