డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కు ఎగ్జిబిటర్లకు మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ పూరీ ఒక ఫిలాసఫికల్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన చిత్రం లైగర్ (liger) బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేనంత నష్టం తెచ్చిపెట్టినట్టు ఇప్పటికే వార్