జీవిత బీమా సంస్థలు నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను నూతన ప్రీమియం వసూళ్లు 5.1 శాతం ఎగబాకి రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
IRDAI | బీమా పాలసీ సరెండర్ విలువ సవరణపై ఐఆర్డీఏఐ వెనక్కు తగ్గింది. దీనిపై బీమా సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుత విధానమే కొనసాగుతుందని తెలిపింది.