ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు.
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ మధ్య పదేళ్లుగా సంబంధాలున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలింది. అర్పితా ముఖర్జీకి చెందిన 31 �