G20 Summit | ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల (G20 Summit)కు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించింది.
Li Qiang: లీ కుయాంగ్ ఇప్పుడు చైనాకు కొత్త ప్రధాని. ఆయన పేరును జీ జిన్పింత్ ప్రతిపాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు కుయాంగ్ తెలిపారు.