వ్యక్తుల సమ్మతి లేకుండా వారి లైంగిక ధోరణిని బ్రాడ్కాస్టర్లు వెల్లడించరాదని న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీడీఎస్ఏ) తెలిపింది.
ఆదివారం ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) -2024 ఉత్సాహంగా సాగింది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు చురుకుగా పాల్గొన్నారు.