శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో టాప్ లష్కరే తోయిబా కమాండర్ మొహమ్మద్ యూసుఫ్ కంత్రూ హతమయ్యాడు. దాదాపు 22 ఏండ్ల నుంచి అతను లష్కరే బృందంలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇవాళ జ�
Yousuf Kantroo | జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూ (Yousuf Kantroo) హతమయ్యాడు.