కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వైద్య సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకుడు ప్రతాప్ సంపత్ పేర్కొన్నారు. నిర్మల్‌లోని రాం నగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోయవాడలో, బస్‌డిపో సమ�
దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వ్యాధుల నివారణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఈ మేరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రత్యేక కార్యాచరణ ర�