విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
SS4 | సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఎస్ఎస్4 (SS4). ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్‌గా లాంఛ్ అయింది.