పసుపు, నిమ్మకాయ.. ఇవి మన వంటింట్లో ఉండే పదార్థాలే. తరచూ మనం వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తుంటాం. పసుపును నిత్యం వంటల్లో వేస్తుంటారు. నిమ్మరసాన్ని చాలా వరకు ఆహారాల తయారీతోపాటు పానీయాల తయ�
Lemon and Turmeric | నిమ్మ, పసుపు కలిపి తీసుకుంటే శరీరంలోని అనేక సమస్యలు, వ్యాధులు దూరం అవుతాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలుపుకుని తాగితే ఎన్నో లాభాలు..
వేసవి కాలం అయినందున ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. రోజూ ఉదయమే పరగడుపున ఆయుర్వేద పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.