గుండె నొప్పి ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ నేడు వయసుతో సంబంధం లేకుండానే చాలామంది గుండె పోటుకు గురవుతున్నారు. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ గుండె గదులను నిర్బంధ�
ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కేవలం బ్లడ్ టెస్ట్‌తో తెలుసుకునే కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ (Health Tips )అని వైద్యులు చెబుతుంటారు. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో హృద్రోగాల ముప్పు పొంచిఉంటుంది.