బద్ధకం ఆవరిస్తే, రోజువారీ పనులు సవాలుగా మారిపోతాయి. ఇలాంటప్పుడు జపాన్ సంస్కృతిలోని కొన్ని అలవాట్లను ఆశ్రయించాలి. వాటి సాయంతో మనం నిరంతరం స్ఫూర్తిపొందాలి.
పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�