బద్ధకం ఆవరిస్తే, రోజువారీ పనులు సవాలుగా మారిపోతాయి. ఇలాంటప్పుడు జపాన్ సంస్కృతిలోని కొన్ని అలవాట్లను ఆశ్రయించాలి. వాటి సాయంతో మనం నిరంతరం స్ఫూర్తిపొందాలి. సోమరితనాన్ని వదిలించుకొని మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి సాధించాలి .
కైజెన్ అంటే నిరంతర మెరుగుదల. భారీ మార్పులు ఆశించకుండా కాలక్రమంలో చిన్నచిన్న, స్థిరమైన మార్పుల దిశగా అడుగులు వేయడమే కైజెన్.
ఎలా?
ప్రయోజనం తెలుసుకుని బతకడమే ఇకిగాయి. చేయాలనుకునే పని గురించి స్పష్టత ఉంటే, బద్ధకం దరిచేరకుండా ఉత్సాహంగా పనిచేస్తాం.
ఎలా?
మనలో చాలామంది వైఫల్యం భయంతోనో, పూర్తి చేయలేమనో పని తప్పించుకుంటారు. తప్పయినా, ఒప్పయినా జీవితాన్ని యథాతథంగా తీసుకుని ముందుకెళ్లడాన్ని వాబి- సాబి విధానం నేర్పుతుంది. ఒక్కసారి పరిపూర్ణత అనే ఒత్తిడిని మనసులోంచి తీసేశామంటే, పనిచేయడం సులువైపోతుంది.
ఎలా?
దీనికి ‘మంచి ప్రయత్నం చేయండి’ అని అర్థం. కష్టాల్లో కూడా ముందుకు వెళ్లాలి. తెలివి, అదృష్టం కంటే ప్రయత్నం, పట్టుదల ముఖ్యమనేది గంబారు సూత్రం.
ఎలా?
అంటే… పొట్ట 80 శాతం నిండే వరకే తిండి అని! జపాన్లో బాగా వాడుకలో ఉన్న ఆహార విధానం. మితంగా తింటే బద్ధకం తగ్గిపోతుంది. మన పనులు, అలవాట్ల మీద అదుపు సాధించవచ్చు.
ఎలా?
‘అడవి స్నానం’ అని అర్థం. అంటే ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
ఎలా?