ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరబోతున్నదని, ఈ ప్రాంత అభివృద్ధికి మార్గాలు తెరుచుకోనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రాహదారి
రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్) వసతి గృహ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు మంజూరు చేయడంతోపాటు, రోడ్డు ఎంట్రీ కోసం అవసరమైన ఒక ఎకరం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�