ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల పేరుతో నాలుగైదింటిని ఒకేచోట ఏర్పాటు చేసే ప్రయత్నాలపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఆయన మంగళవా�