ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ కుమార్తె ప్రియాంక ‘సినీ స్టడీస్, విజువల్ కల్చర్ విభాగంలో జరిపిన పరిశోధనకు గాను ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
MLC Kavitha | మదాపూర్ ఆర్ట్‌గ్యాలరీలో ఏలె లక్ష్మణ్ ఆధ్వర్యంలో బతుకమ్మల పూల నేపథ్యంలో నిర్వహించిన ‘పూలమ్మ’ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కళా రూపాలను