Brutal murder | సత్యసాయి జిల్లాలో( Satyasai district) దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కొడవలితో(Sickle) నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జిల్లా కోర్టులో ఒక న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేశారు. షాజహాన్‌పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. న్యాయవాది భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్‌లోని మూడో అంత�