వివాదాస్పద వెబ్‌సిరీస్ ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్' స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సివుంది. గ్యాంగ్‌స్టర్ సంస్కృత
Lawrence of Punjab | ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.