Carlos Alcaraz : టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్(Carlos Alcaraz) అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యపై మండిపడ్డాడు. ఆటగాళ్లకు కాసింత కూడా తీరిక లేకుండా చేయడంపై స్పెయిన్ స్టార్ ఆందోళన వ్యక్తం చేశాడు.
Laver Cup 2024 : యూఎస్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వెనుదిరిగిన టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మళ్లీ రాకెట్ పట్టాడు. టీమ్ యూరప్ తరపున లావెర్ కప్ (Laver Cup 2024)లో ఆడుతున్న స్పెయిన్ కెరటం అద్బుత విజయం సాధించాడు.