Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
ముంబై : మద్యానికి బానిసైన ఓ భర్త నిత్యం తన భార్యతో గొడవపడేవాడు. ఎప్పటి మాదిరిగానే పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. తనకు బిర్యానీ వండలేదనే కోపంతో భార్యపై దాడి చేసి చంపాడు. ఈ ఘటన మహారాష్ట