లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్‌తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్‌సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), �