నెల ఆలస్యంగా కురిసిన వర్షాలు రిజర్వాయర్లను నిండు కుండలను చేశాయి. జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటలు పుష్కలంగా పండనున్నాయి. వానకాలంతోపాటు యాసంగి పంటలకు సైతం ఇబ్బంది లేకుండ
నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు