అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల రూపురేఖలను మార్చేస్తున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మించింది.
తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం �